¡Sorpréndeme!

Kakinada Royal Bengal Tiger కోసం Maharastra Tadoba ప్రత్యేక బృందాలు | ABP Desam

2022-06-17 14 Dailymotion

Andhra Pradesh లో Kakinada లో Royal Bengl Tiger భయం వెంటాడుతోంది. నాలుగు వారాలవుతున్నా Tiger చిక్కకపోవటంతో tiger reserve లోని పులి వేటగాళ్లకు కాకినాడ అటవీ శాఖ అధికారులు కబురు పెట్టారు. ఒకటి రెండు రోజుల్లో వారు వచ్చి పెద్దపులి ఆటకట్టిస్తారని గ్రామస్తులకు ధైర్యం చెబుతున్నారు.